సీ. | బంగారుజలపోఁత రంగుమీఱినకాయ కుచమండలంబుపైఁ గొమరుమిగుల | |
తే. | మంద్రమధ్యమతారకాసాంద్రసరిగ, మపదనిస్వరానుస్వరమాధురీధు | 107 |
తే. | వెలఁదికుచకుంభములతోడ వీణకాయ, పడఁతివీణాస్వరముతో విపంచిరవము | 108 |
చ. | మలయజగంధి తాళపరిమాణమనోహరరాగగీతికా | 109 |
శా. | ఆగాంధర్వనినాదవైభవము బ్రహ్మానందమై యందమై | 110 |
ఉ. | చల్లఁదనంపుసొంపు వెదచల్లుచు వెన్నెలతేటవోలె వి | 111 |
తే. | రాగమా యిది మది కనురాగ మనుచుఁ, బదములా యివి ప్రేమ కాస్పదము లనుచుఁ | 112 |
శా. | ధ్యానానందనిమీలనంబు లగునేత్రద్వంద్వముల్ విచ్చి య | 113 |
వ. | కాంచి యక్కళావతీతిలకంబు చక్కఁదనంబునకు నక్కజం బగునాశ్చర్యంబు | 114 |