చ. | లలనలముద్దుమేనుల నలందిన నిర్మలచంద్రసారసం | 99 |
తే. | ఇవ్విధంబునఁ గొంతప్రొ ద్దిందువదన, లంబుజాకరకేళివిహారలీల | 100 |
క. | అనురాగరసార్ద్రములై, యెనసి తొలంగని విటాలి హృదయములగతిన్ | 101 |
చ. | తడిసిన వల్వెపయ్యెదలు దాకొని పైపయి నంటి యుండఁగా | 102 |
సీ. | అంగనాకచనీరజావతీర్ణంబులై వర్షోపలముల భావమునఁ బొలుచు | |
తే. | వెల్లివెట్టిన లావణ్యవిభవవాహి, నీసముద్భూతబుద్బుదానీక మనఁగఁ | 103 |
శా. | సౌవర్ణాంబరముల్ ధరించి మణిభూషాజాలముల్ దాల్చి మే | 104 |
వ. | ఉండి రయ్యెడ నయ్యూర్వశి వశీకరణార్థంబుగా సంగీతప్రసంగం బెసంగించు | 105 |
చ. | గవిసెనఁ బాయఁగాఁ దివిచి కైకొని సారెలు చక్కనొత్తి మా | 106 |