సీ. | వెలయించెఁ గ్రొత్తచెంగలువపువ్వులగముల్ రమణీమణులహస్తరాగలక్ష్మి | |
ఆ. | సహజమయిన సరసిసౌభాగ్యమునకు సౌ, భాగ్య మొదవఁ జేసెఁ బద్మముఖుల | 93 |
సీ. | ఈముద్దుమోముల కెనయౌనె తనలోనితమ్ములు పంకజాతము లనుచు | |
తే. | నీశిరోజములకు నెనయౌనె తనలోని భ్రమరములు సువర్ణసుమవిరోధు | 94 |
సీ. | కచవిలాసము చూచికాదె చలించె శైవాలముల్ మదభృంగజాలములును | |
తే. | ననుచు నిజవిహరణరభసాతిరేక, లుఠదభంగురభంగవిలోలతత్త | 95 |
క. | అంభోరుహాకరమున విజృంభణమున నీఁదుటకు ధరించిన శుంభ | 96 |
క. | జలముల మునుఁగుచుఁ దేలుచు, మెలఁగఁగ జవరాండ్ర ముద్దుమేనులు వొలిచెన్ | 97 |
సీ. | గుత్తంపుగుబ్బలు గుఱిచేసి వైచెఁ బయోజకుట్మలముల నొకతె నొకతె | |
తే. | తగవు దప్పని జగడ మీతరుణులందు, సూటిపడె మేలు మే లని జోకఁ జెలులు | 98 |