తే. | భ్రాంతసరసీరుహాకరాంభస్తరంగ, పవనములమీఁద హృదయము పరువులెత్తె | 83 |
జలకేళీవర్ణనము
క. | వనకేళియలఁతఁ దీర్పఁగ, వనకేళియ యుచితమనుచు వనితలు వలుకన్ | 84 |
సీ. | సరసాతిశయసార సరసానుభవధీర తరసారఝంకార కరమదాళి | |
తే. | ప్రకటనికటతటస్ఫుటపటుపటీర, విటపిపరిమళమిళితనవీనమృదుల | 85 |
వ. | మఱియును. | 86 |
తే. | భువనములు దనలోపలఁ బొదలుచుండ, రాజహంసరథాంగవిరాజి యగుచు | 87 |
ఉ. | హల్లకపాళిపేర వికచాబ్జదళంబులపేరఁ జక్రవా | 88 |
తే. | ఇందిరామందిరమునకు మందిరమఁట, పుట్టినిల్లఁట పుష్పవద్భోగినులకు | 89 |
ఉ. | అట్టి సరోవరంబుఁ గని యవ్వనితల్ జనితానురాగలై | 90 |
తే. | అతివ లవలంబితాన్యోన్యహస్తకమల, లగుచు సలిలంబులోపల దిగి నిజాంగ | 91 |
మ. | జలజాతోత్పలహల్లకప్రముఖపుష్పశ్రేణి నెట్లాడుచున్ | 92 |