మధుపానక్రీడావర్ణనము
తే. | వారుణీసక్తహృదయాలవాలవీథి, నంగనలయందు మదలత యంకురించి | 158 |
క. | మది సిగ్గు వెఱికి వ్రేయఁగ, మదనుఁడు మధురసము నించి మఱిపాఁ తగలం | 159 |
తే. | తొట్రుకొనునడ్గులును వెడద్రొక్కుఁబల్కు, లుల్లముల సిగ్గెఱుంగమియును ఘటించి | 160 |
సీ. | కోపంబు లేక భ్రూకుటి ఘటియించుఁ బో, లింపంగ లక్ష్యంబు లేక చూచుఁ | |
గీ. | ప్రస్తుతముగానివెడతొక్కుఁబలుకు పలుకు, మ్రోయుఁదేఁటులతోఁ గూడి ముచ్చటాడు | 161 |
తే. | శశవిషాణంబు దీర్ఘ మై సంభవించె, వికసితం బయ్యె గగనారవింద మపుడు | 162 |
సీ. | మ్రాఁగన్నువడి వెడదూఁగుమేనున మింట, నొఱగుచుఁ బడఁ బాఱి యులికి తెలియు | |
గీ. | చన్ను లెడగాఁగఁ బయ్యద సవదరించు, హస్తతాళంబు లిడి మస్త మభినయించుఁ | 163 |
క. | హాలారసపానంబునఁ జాలఁగ నున్మత్త యగుచు శంకింపక పై | 164 |
సీ. | అభిముఖ్యంబున నలరెడుచూపులు, నారాచధార లై నాటుకొనఁగఁ | |
గీ. | జెట్టఁ గబళించి తిగిచినఁ జేరఁబడని, సతులు మధుపానమున లజ్జ సడలి తార | 165 |
సీ. | ముసముస మని చుట్టుకొసవెండ్రుకలు పట్టి, హుమ్మనిమట్టియ లులియ దాఁచి | |