గీ. | నున్నలంజతల్లిఁ గన్నచో నల్లుర, గుండె భగ్గు రనుచు నుండ దెట్లు? | 112 |
వ. | మఱియు నుడుగువోయినమ్రాఁకునుంబోలెఁ బండ్లు డుల్లి, ప్రాంతవలయునుంబోలెఁ | 113 |
వారవనితాదూషణము
సీ. | చంక్రమక్రమశీల శాఖామృగంబులు, భద్రద్విపశ్రవఃప్రాంచలములు | |
గీ. | వెలచెలువలచిత్తవృత్తు లాజన్మచం, చలతరంబు లింత తెలిసి తెలిసి | 114 |
క. | రూపముచెలు వది చిత్తరు, రూపంబులయందుఁ గలదు రుచి గొని సతి దన్ | 115 |
ఉ. | ఒక్కని విన్నదాఁక మఱియొక్కరుపైఁ దలఁ పైనదాఁక వే | 116 |
క. | మధురములానెడునాలుక, విధురమతిం బులుసు గొనఁగ వేడుకపడున | 117 |
తే. | కువిటుఁ దగిలినమది చాటుగొనదు గాని, వెలసతికిఁ గూర్మిరసికుపై విఱుగుఁ దఱుచు | 118 |
తే. | విటుఁడు రో యిచ్చివేశ్య నిల్పుటయె కాని, యొరులఁగోరెడు గుణమెట్లు నుడుపలేఁడు | 119 |