| బునఁ దగ వచ్చి యట్టె వెఱవోవఁగఁ గౌఁగిటఁ జేర్చు బిగ్గరన్ | 105 |
చ. | వడఁకకు మింక నిచ్చటికి వచ్చితి వేవురు గానకుండ వి | 106 |
సీ. | శ్రవణయోగ్యం బైనశబ్ద మొక్కఁడు లేక, ప్రియము గొల్చెడునలం క్రియలు లేక | |
గీ. | తారుదారయ తక్క నెవ్వారు నొరులు, దడన రొకమూలఁ బడి ప్రసిద్ధములు గాకఁ | 107 |
వ. | ఇట్టిజారచోరవిహారంబులు చెల్లుచుండ మఱియును. | 108 |
చ. | అలిగినవారు వట్టియడియాసల మోసలఁ జేరి చొచ్చి పో | 109 |
వేశ్యామాతృగర్హణము
సీ. | భావింపఁ దీర్థపురేవుకాఱుమొసళ్లు, చెఱకుపైఁ గ్రొవ్వాఁడికఱకుఁబేళ్లు | |
గీ. | లంజతల్లు లనఁగ లక్షింపఁగా నిట్టి, కట్టిఁడులకు నలువ కరుణ లేక | 110 |
ఆ. | గణికవలని దెంతఘన మైనసుఖ మేని, దానితల్లివలనఁ దప్పిపోవు | 111 |
సీ. | భావజు విడిచినపాడింటిపై బొల్లి, పాదుట్రుగతి మేనఁ బలిత మొదవ | |