సీ. | కుచకుంభభారభంగురమధ్యలతికలు, పునరుక్తగుణయుక్తిఁ బూనుకొనఁగఁ | |
గీ. | దఱచుటూర్పులు తమకమ్మతావివలన, నలుల కలరులు గ్రోలినయరుచి మాన్ప | 36 |
జలక్రీడాభివర్ణనము
చ. | బడిబడిఁ భ్రాంతదీర్ఘకలఁ పద్మసుగంధిపయస్తుషారముల్ | 37 |
ఉ. | పల్లవధూర్తు నెన్నడుముపార్శ్వ మొగిం గుడిచంట నొత్తి దో | 38 |
చ. | తరుణుల కింపు లై తనరెఁ దత్సమయంబులయందుఁ బార్శ్వచా | 39 |
క. | పద్మప్రకాశలక్ష్మీ, సద్మంబులఁ గంకణప్రశస్తముల దళ | 40 |
చ. | కొలఁకులు చేర వచ్చి యనుకూలతటంబుల నిల్చి ముగ్ధ లౌ | 41 |
చ | గుఱి గడవన్ మరందములు గ్రోలి మదంబునఁ జొక్కు వల్లభ | 42 |
సీ. | కదళికలనుకంటె కరభంబులనుకంటె, నిభకరంబులఁ బోల్ప నిప్పు డనువు | |