పుష్పాపచయకేళీవర్ణనము
వ. | అంత నిటఁ దరుణీతరుణజనంబులు పుష్పాపచయవినోదంబులం దగిలి విహరించు | 20 |
సీ. | అలరుల కెత్తుచో నఱచేతికెంజాయ, లొదవి కోయిలల నోరూరఁ జేయ | |
గీ. | నిక్కి కొనగొమ్మ లందుచో నీవి జాఱి, బయలువడి యొప్పునాభికూపములసొబగు | 21 |
చ. | చనుఁగవకంటె గుచ్ఛములు చక్కనయే? యధరంబుకంటె నే | 22 |
చ. | పొడవున నున్నపల్లవునిఁ బూవులు వేఁడుచు నొక్కనెయ్యపుం | 23 |
చ. | అందినవారు పుచ్చుకొనుఁడా! యని చే విరిబంతి యెత్తినన్ | 24 |
చ. | ఇరువురయందు ము న్నొకతె కిచ్చిన నొక్కతె యల్గు నంచు మీ | 25 |
చ. | తనప్రియుమీఁద నొక్కలత తార్కొని గుచ్ఛయుగంబు మోఁపినన్ | 26 |
చ. | పిలిచితి నన్ను వేఱొకతెపేరున నే నివి యెల్ల నంచు ము | |