| గావేరిఁ జంద్రపుష్కరిణీతటంబున, సప్తమన్వంతరస్థాయి నగుదుఁ | |
గీ. | నహరహంబును నిట్లు గతాగతములఁ, జేసి రెండుపరార్థముల్ చెల్లినపుడు | 50 |
ఉ. | నీకుఁ ద్రికాలపూజనము నిచ్చలు దప్పక చొప్పడు న్మహీ | 51 |
వ. | హంసవాహనారూఢుం డై యింద్రాదిబృందారకవర్ణంబునుం దానును దుందుభీరవము | 52 |
సీ. | దశరథధారుణీధవుఁడు పుత్రార్థి యై, యశ్వమేధము సేయునవసరమున | |
గీ. | ధాతసంగతి నిక్ష్వాకురీతిఁ గాంతుఁ, దపముచే నేను శ్రీరంగధామ మనుచుఁ | 53 |
గీ. | చంద్రపుష్కరిణీతీరసంస్థుఁ డగుచుఁ, దపమునకుఁ బూన నచ్చటితపసు లతని | 54 |
క. | ఇటకును దద్దిశ నేత, త్తటినీతటియందుఁ గలదు దాల్భ్యాశ్రమ మ | 55 |