| నాకుంచితోత్కుంచితాగ్రజానుకము లై, యుండ నంఘ్రులు సాఁచి యున్నవాని | |
గీ. | జలధినిశ్శేషభూషణశ్రమహిమాచ, లాగ్రవిశ్రాంతనవమేఘ మనఁగ శేష | 40 |
క. | ఘనతరహర్షాంబుధిలో, మునిఁగిమునిఁగి తేలుచందమున భక్తిఁ బునః | 41 |
గీ. | పద్మసద్మ! భవత్తపఃఫలము నగుచు, నవతరించితి నిట్లు నీ స్తవమువలనఁ | 42 |
క. | అవలోకనార్హ మగునీ, యవతారంబునను నాకు ననుదినమును బ్ర | 43 |
సీ. | ఎలన వ్వెలర్ప నీతలఁ పెఱింగియ దివ్య, భవనంబుతోడ ని ట్లవతరించి | |
గీ. | ధాత చరితార్థుఁ డై రంగధాము నాత్మ, భువనమున యందు విరజాఖ్యఁ బొలుచు నేటి | 44 |
క. | ధరపై నిక్ష్వాకునరే, శ్వరుఁ డనఁగా వైష్ణవాగ్రసరుఁ డఖిలశ్రీ | 45 |
గీ. | తండ్రి వైవస్వతుండు మాతాత రవియు, ఘనులు గావున బ్రహ్మలోకమున కేగి | 46 |
క. | నాదుతపంబునఁ గలిగెం, గాదే? యని రంగపతి నొకండయ విధికిం | 47 |
మ. | అపవర్గప్రద మైనరంగము మహాయాసంబుచేఁ గాంచియుం | 48 |
క. | అని నిష్టురనిష్ఠఁ దపం, బొనరింప నజుం డెఱింగి యులుకున దీనా | 49 |
సీ. | కల దిల కేగుసంకల్పంబు మా కిందుఁ, బరితపింపక విను పద్మగర్భ! | |