ఉ. | మెచ్చి రమావిభుండును సమీపమునం దొకకచ్ఛపాకృతిన్ | 31 |
గీ. | ఎద్ది నైసర్గికము నీకు నెద్ది పరమ, మెద్ది గోప్యంబు శాశ్వతం బెద్ది యెద్ది | 32 |
చ. | అన నిని కంజగర్భ! భవదర్థితరూపము ముక్తలోకజీ | 33 |
వ. | అని యనుగ్రహాతిశయంబున నపవర్గఘంటాపథం బగుశ్రీమదష్టాక్షరీమంత్రంబును | 34 |
సీ. | భుజగాధిపతిధృతస్ఫురదాతపత్రంబు, చంద్రార్కకరచలచ్చామరంబు | |
గీ. | విశ్వతఃకల్పతరుపుష్పవృష్టికంబు, దేవదుందుభిరవదళద్దిక్తటంబు | 35 |
క. | అపుడు భయాద్భుతహర్ష, స్థపుటితమతి కిచ్చపడివచతురాననుపై c | 36 |
గీ. | నలినసంభవ! శ్రీరంగనామకలిత, మీవిమానంబు ప్రణవంబు సూవె యిందుఁ | 37 |
క. | నిలుదెసలఁ జాఁగి మ్రొక్కుచు, నలుమాఱు ప్రదక్షిణము లొనర్చి చిరతపః | 38 |
వ. | అని యాదేశింపం బ్రమోదంబు నలుమడింపఁ జతుర్ముఖుండును జతుర్ముఖప్రణామ | 39 |
సీ. | దక్షిణహస్తోపధానవిధానుఁ డై, వలప్రక్కగా నొత్తగిలినవాని | |