చతుర్థాశ్వాసము
| 1 |
వసంతర్తువర్ణనము
ఉ. | భాసురలీల నయ్యె నిలపై మధుమాసము గర్వితేక్షుబా | 2 |
ఉ. | ప్రాయము భూరుహంబుల కపాయము మంచున కాపతత్పవి | 3 |
చ. | తెగినమనోభవుం దిరుగఁ దెచ్చి కుజంబుల కెల్లఁ బ్రాయము | 4 |
క. | తొలఁగి చిరకాలమునకుం, గలసినమాధవునిమీఁదఁ గనలి ననశ్రీ | 5 |
ఉ. | ఆసమయంబున న్మధుసమాగతలక్ష్మి వనప్రవేశముం | 5 |