చ. | ఇది తఱి యయ్యుఁ జంద్రుఁ డుదయింపఁ డదే? ముదయింపకుండు టె? | 207 |
వ. | అని యిట్లు నర్మగర్భంబుగా నన్యాపదేశవచనసందర్భంబులం దనతలంపున కనుగుణం | 208 |
నవోఢాసంగమవర్ణనము
క. | కెలనిమణికుడ్యతలమునఁ, బొలసినతవనీడ దోడిబాల యనుచు న | 209 |
ఆ. | చెట్ట యొడిసిపట్టి సెజ్జకుఁ దివియుచో, నడుగు బిగ్గఁ ద్రొక్కి యతివ యపుడు | 210 |
చ. | తలిమముఁ జేరకున్న మదిఁ దత్తఱ మెత్తి విభుండు బాలికన్ | 211 |
సీ. | వెడలి పోఁ దలఁచుచో నొడిసి కేల్పట్టినఁ, దిరిగి నెచ్చెలిఁ జూచుదీనదృష్టి | |
గీ. | మాటలాడక చేకొన్న మౌనముద్ర, యైదు నివి పంచబాణుని కైదుతూపు | 212 |
సీ. | తలవంచుటయె కాని తప్పక కనుప్రేమ, ఘన మని లోచూపుగతము వెట్ట | |
గీ. | గరుణముగ నేఁడఁ జొరమియె కాని మనసు, కరఁగినది యని చెమటపై కంటఁజాట | 213 |