క. | రమణీజనంబు కల్యా, ణము వాడఁ బవిత్రతూర్యనాదము లెసఁగన్ | 181 |
తే. | తగవుప్రాపున లజ్జ నధఃకరించి, నెలఁతనెమ్మోముజిగిఁ గ్రోలె నృపునిదృష్టి | 182 |
మ. | తెరపట్టించినవేళఁ జేతివిలసద్దివ్యప్రసూనాస్త్రముల్ | 183 |
వ. | తదనంతరంబ. | 184 |
తే. | మన్మథుఁడు తాన తనదుసామ్రాజ్యమునకుఁ, గాంక్ష యువరాజ్యపట్టంబు గట్టఁ జేసె | 185 |
చ. | ఎగయుచు నున్నజక్కవల నేలుచనుంగవవ్రేఁగునం దెగెం | 186 |
క. | ఒండొరులు వోయుతలఁబ్రా, లొండొరుదేహములు సోఁకి యుల్లంబులయం | 187 |
క. | అంగజవికారవశమున, నంగుళములు వణఁక వణఁక నప్పుడు భూభృ | 188 |
క. | పరిరంభత్వర గలయెం, డొరులమనంబులకుఁఁ గొంత యూఱటగా సుం | 189 |
తే. | తనదుపంతంబు చెల్లిన దర్పకుండు, వేడ్క రతిచేతఁ దనచెయి వేసి నవ్వ | 190 |
క. | సంగతిలేనితరసమ, స్తాంగంబులఁ దొఱఁగి కన్నియకుఁ బతికి మిథ | 191 |
వ. | అనంతరంబ గురుజనపురస్సరంబుగాఁ గల్యాణరంగంబునకు వచ్చి యథోక్తవిథి | 192 |
సీ. | తఱి వేచి యొండొరుమొఱిఁగి కన్గొనునాసఁ, దారలు కడగంటఁ జేరి మెలఁగఁ | |