క. | పగరౌతు లెడమభుజములు, తెగవ్రేసినవాగెవట్టుతెఱఁ గేదియునుం | 173 |
క. | రౌతుల సందిటఁ గొని చను, రౌతులవడిగుఱ్ఱముల కరాతికృపాణీ | 174 |
గీ. | రౌతు వొడిచినఁ బుడమికి వ్రాలుభటులు, ఖడ్గముల వ్రేయ ముందఱికాళ్లు ద్రెవ్వి | 175 |
క. | నెత్తురుముడుపులు పౌఁజుల, మొత్తపుపొదులు గలకలనుమోదముఁ బెనుపన్ | 176 |
గీ. | ఉపరిసామంతజనము పెంపొప్ప వార, ణముల కులవృద్ధు లని చేరిన నెమళు లన | 177 |
గీ. | ఉభయబలములు నెదిరి పోరొడ్డి కదియు, కరిఘటలయంతరాళంబు గాన నయ్యెఁ | 178 |
క. | దూరమున శరము లేయుచుఁ, జేరువ బల్లెముల నొంచి చేరినయపుడా | 179 |
గీ. | క్రొత్తయినుపకట్లకొమ్ముల నన్యోన్య, ఘట్టనముల నిప్పుకలు జనింపఁ | 180 |
క. | రొమ్ములు విఱిగినబిరుసునఁ, గ్రమ్మరు ప్రతిగజముపార్శ్వకము కరి వొడిచెన్ | 181 |
క. | కలనం బిఱుసన వయ్యును, బలవద్భద్రేభములకుఁ బ్రతిగజదేహం | 182 |
క. | కుంజరము వాజిఁ గొమ్ముల గ్రుచ్చి యెత్త, జడియ కసిధార మావంతుఁ బుడమిఁ గూల | 183 |
గీ. | చాయ దప్పించి కొమ్ములసంది కొదిగి, గ్రుంకి తొండముఁ దెగవ్రేసికొంచుఁ గాళ్ల | 184 |
క. | దురమున మృత్యువు శూరుల, కరముల రెంటన వసించి కరులకు శుండా | 185 |
క. | తమయెక్కియున్నమదనా, గములకు ననిపోటు గరపు గా నెదిరిసరూ | 186 |
క. | శరము లడరించి ముందఱి, పరబలములఁ ద్రుంచి తెరపిఁ బడుత్రోవలుగా | 187 |