క. | ఆరూఢి వీరరథిక, క్రూరాశుగనిహతి నేలఁ గూలియు శైలా | 188 |
వ. | ఇవ్విధంబున. | 189 |
క. | నారదమునిచూడ్కికి సుఖ, పారణ గా నింగివేల్పుపడఁతులయిండ్లం | 190 |
గీ. | దురములోఁ దఱు చైన నెత్తురుమడుగులు, కాళ్లు ద్రెవ్వినకరులు వక్రంబు లయ్యె | 191 |
క. | నలుగడల నట్టలాడుచుఁ, బొలుపారఁగ మొదల నిడినపుష్పాంజలు లై | 192 |
క. | పలుచనినెత్తురుమడుగులఁ, బొలిచె రథనేమివలయములు రణహతవీ | 193 |
క. | ఖరభల్లనిహతిఁ ద్రెవ్విన, తురగంబులవాలవితతి దురమునఁ గ్రొన్నె | 194 |
గీ. | ఎదురుపోట్ల మిడిసి యెగసి బోరగిలంగఁ, గూలి నేలఁ గఱచుకొన్నదొరలు | 195 |
సీ. | వివిధమాంసంబులు వివిధభోజ్యములు గా, నెత్తురు ల్పెక్కుపానీయములుగఁ | |
గీ. | సమరవీరులు నప్సరస్సతులు పెండ్లి, యాడునప్పుడు షెండ్లివిం దారగించి | 196 |
వ. | మఱియునుం గ్రోధంబులకు సామ్రాజ్యంబును గ్రూరత్వంబులకు నామనియు మదంబులకు | |