| | రక్కసులును, మఱియు దక్షిణహస్తంబులఁ దొడిగినయంతన సమరసంతోషంబున నవ | 146 |
| సీ. | తీవ్రదంతిప్రభాతేజోధరంబులు, విరళాంధకారంబు వెన్నడింప | |
| గీ. | భయదనిజధాటికాటోపపటిమ కులికి, డాఁగిపోయినగతి నిశ యేగువేళ | 147 |
| వ | సూర్యకులనృపసూర్యుండును సూర్యోదయంబునం గృతకాల్యకరణీయం డై జగదండ | 148 |
| క. | హరి కరిఁ గరి హరి హరికరు, లరద మరదము కరిహరుల హరికరిరథము | 149 |