| దులు నాసీనవీరులకుఁ బట్టుపడిన రోసి విడిచి కసివోనిదోర్దర్పభరంబుతోడన మఱలి | 114 |
మ. | సమదైరావతదంతము ల్విఱిచి బీజశ్రేణి గా సాధ్వస | 115 |
క. | దనుజపతి మఖము లుడుపఁగ, జనితస్వాహానియుక్తి సమ మయ్యును ద | 116 |
ఉ. | తోడనె లేచి దండము ప్రతోదముగా నెనుపోతుతో జముం | 117 |
క. | బాడుదలఁ బట్టుకొలమునఁ, గూడనిచెడుగంతుఁ బెట్టుకొనఁ జూచియుఁ జే | 118 |
క. | దనుఁ గట్టఁ ద్రాళ్లు తానై, కొనివచ్చిన జూడ యనుచుఁ గుదియించి కరం | 119 |
గీ. | ఆత్మజవము నచ్చి హరిణంబు డిగి భీతిఁ, బాఱఁగాళ్లు రాక పవనుఁ డసుర | 120 |
క. | మిడిగడుపువ్రేఁకమున నొక, యడు గే నిడ లేక యున్న యర్థాధిపతిం | 121 |
క. | కలవాఁ డెవ్వడు జెడఁడను, పలుకు నిజం బాజిఁ బట్టువడియును దనకుం | 122 |
గీ. | ఎద్దుచేతిపుర్వు నెమ్ములుఁ బొడతోలు, నొల్ల కసురవీరుఁ డొడిచికొన్న | 123 |
గీ. | అసురచెఱసాలయం దున్నయమరవరుల | 124 |