దేశకాలవిభాగస్వరూపము
వ. | ఇంక దేశకాలవిభాగస్వరూపంబు విను మఖిలకృత్యంబులుం దదుభయాధీనసిద్ధికరంబు | 34 |
క. | ఏవేళ నెచటఁ బండెడి, దేవి త్తది యెఱిఁగి కాదె యిడఁ గాఁ దగు? న | 35 |
క. | అరివెట్టిన లాఘవ మగు, నెరమన భేదంపుఁజేఁత నేరమిఁ దెచ్చున్ | 36 |
గీ. | ఏఱు నిలుపఁ గే లొగ్గుట యిచ్చకంబు, మత్తకరిఁ గెరలించుట మాయచేఁత | 37 |
క. | ప్రియ మెఱుఁగలేఁడు దాన, క్రియఁ గ్రొవ్వును మఱి క్రియాతిరేకం బగుటన్ | 38 |
గీ. | సామదానములకుఁ జన వేది భేదంబు, సేఁత దలఁపఁ బందసేఁత యని న | 39 |
వ. | అట్టితుర్యకార్యంబునను నిశ్చితవిజయం బగుటం జేసి యాత్మీయబలంబు నిచ్చి కేవలాం | 40 |
క. | అగపడునంతకు బలియుఁడు, పగఱకుఁ బ్రియ మాడు నొక్కపట్టునఁ దనపే | 41 |
క. | గాలపుటెర యిచ్చి కదా?, వాలుగులం దిగచికొనుట వక్రరిపుఁడు దా | 42 |
క. | చొరవ దన కీనివెదురుల, నొరయించి దహించుగాడ్సునోజం బొది యై | 43 |
క. | పేటెత్తి రిపులతో విరి, వో టగుసదుపాయ మొకటి పుట్టింపఁ దగుం | 44 |
క. | అరి నొకని బొడమినప్పుడ, బరువున నడరంగఁ జేయ బహు జిచ్చుగతిన్ | 45 |
క. | సులభమునఁ దీర్చుపనికై, బలు వగుయత్నంబు సేయఁ బతిఁ జూచినయే | 46 |