క | మించి ధనమాసఁ బ్రజ నెఱి, యించుదురాత్ములకు గ్రేణి యిచ్చుట పతి కూ | 19 |
క. | హరి జలధి నాశ్రయించెను, హరునంతటివాఁడు నద్రి నధివసియించెన్ | 20 |
క. | ధనహీనుఁడు నిరుపాయుఁడు, ధనదాసులు గాక పురుషదాసులు గలరే? | 21 |
క. | ధనము చన దోష మరుదే?, యొనరించినయట్టివిధము లుర్వీపతికిన్ | 22 |
క. | కర్త యగుకతన మతిఁ గల, కర్తృత్వమదంబువలన గార్యాతురతన్ | 23 |
క. | విపదురుపంకంబునఁ బడి, నపు డిభశత మై వెడల్చునతఁ డున్మదుఁ డై | 24 |
క. | కెలనికి వ్రేఁకము దనకున్, వలఁతియుఁ గా దండనాథవర్గముఁ బెనుపన్ | 25 |
గీ. | ఎంతబలియురకుఁ దనంతగా సామంత, గణముఁ బెనుప కేల కలుగు జయము? | 26 |
క. | పతికి ననుకూలసేనా, పతు లనఁగా నెంద ఱన్ని పటుతరభుజము | 27 |
క. | బలియుఁ డగుమిత్రుసంగతి, గలరా జభ్యుదయ మందు గౌరవయుతుఁ డై | 28 |
క. | చేరువపగ దీర్చుటకై, దూరపుఁదో డాసపడుట దుర్మతియింటం | 29 |
గీ. | కిరణములు లేనిపగలింటిసరణిఁ దరణి, వెలుఁగ నేర్చునె యుదయాస్తవేళలందుఁ? | 30 |
క. | ఎప్పుడు దనకుం బగ గల, దప్పుడ సైన్యము ఘటింతు ననఁ బతి కగునే? | 31 |
క. | నిజముఖపపనమ శంఖ, ప్రజనిత మై మధ్యమందరం బగుమాడ్కిన్ | 32 |
క. | తనయున్నచోటనుండియుఁ, గనుఁగొనఁ దగు జగము దేశకాలవిరోధం | 33 |