చ. | తొలుదెసవేల్పుమానికపుఁదోరపుఁగాంతికి మేలుబంతి క్రొ | 195 |
చ. | అసుజలవర్గముం జలరుహంబులు నీశ్వర! తారు శారదో | 196 |
చ. | సురనదికంటెఁ దార తొలుచూలుసుమీ యని యెల్లవారికిం | 197 |
చ. | సిరియును ధాత్రియున్ శయకుశేశయయుగ్మములం బ్రవీణ లై | 198 |
ఉ. | అందము లైననీతొడలయాకృతిశోభ వహింప లేనియా | 199 |
ఉ. | కన్నులపండువై ధగధగంజిగిరింగు దుఱంగలింపఁగాఁ | 200 |
ఉ. | లోకము లెన్ని యన్నియును లోఁగొనియుం దనలేమిఁ జూపునీ | 201 |
చ. | పొలుపుగ మధ్యదేశమునఁ బూనిన కౌస్తుభ మెఱ్ఱచాయలన్ | 202 |