వ. | అని వెండియు. | 163 |
క. | సేమమున నఖిలచిదచి, త్త్సోమంబున కాత్మ వగచుఁ దోఁపించుటచే | 164 |
క. | కారణముకంటెఁ గార్యము, వేరై కలుగమికిఁ గాదె వేదాంతంబుల్ | 165 |
క. | దిక్కుగఁ బుట్టెద ననునీ, యొక్కమనోరథము మొదలు నొగిఁ దెలిపి కదా! | 166 |
క. | దేవతల వీని మూఁటిని, జీవుఁడ నగునేన చొచ్చి చేసెద రూపా | 167 |
క. | ఆరూఢవేదశిఖలం, దా రై బ్రహ్మాత్మసత్పదప్రముఖంబుల్ | 168 |
తే. | ఈశభసదాత్మకతచేత నెల్లజగము, నొకఁడ యని కాదె భవదాత్మకముగఁ గంట | 169 |
క. | పరమును నపరంబును మఱి, పర మై యపరంబు దెలుపఁ బడుననుశంకన్ | 170 |
చ. | తివుటఁ బయోధు లేడు గణుతించినచోటఁ దదూర్మి ఫేనబిం | 171 |
క. | సేసి మఱి తాన క్రమ్మఱ, గ్రాసము గొనునేఁతపురువుగతి నీకలుగం | 172 |
ఆ. | హార్దపద్మవీథి నాహంతవాస్మదా, ద్యష్టగుణవిధానజుష్ట మైన | 173 |
సీ. | బోధాశ్రయత్వంబు బోధమాత్రత్వంబు, రూపించుశ్రుతులవిరోధ ముడిపి | |
గీ. | సాత్వికస్మృతితత్త్వంబు సంవదింప, నైకమత్యంబు గాంచుయథార్థవిదులు | 174 |
క. | పరతత్త్వసమన్వేషణ, పరు లై వెరవు గలవారు పదిలంబుగ నీ | 175 |