ప్రథమాశ్వాసము
కథాప్రారంభము
వ. | సమర్పితంబుగా నాయొనర్పంబూనినమాంధాతృచరిత్రం బనుకావ్యకథాకల్పవల్లికి | 1 |
సాకేతపురవర్ణనము
సీ. | జాతరోపమనోజ్ఞజాతరూపం బైన, కోటచే వలయాద్రి నోటుపఱచి | |
గీ. | కమలగర్భుండు దనసృష్టి గానిభువన, కోశగర్వంబు నణఁగింపఁ గోరి దీని | 2 |
క. | పట్టణరమ బిరుదునకై, పట్టినపగలింటిదివియబాగునఁ గోటం | 3 |
క. | పరిఘాకమఠము పైఁ దన, భరియించినధరణి నిలిపి ప్రాక్కమఠము త | 4 |
గీ. | అతిసమున్నతకనకహర్మ్యములతుదలఁ, జెలువ మొలికెడుసాలభంజికలు వొలుచుఁ | 5 |
ఉ. | కన్నులపండువై పొలుచుఁ గన్గొన నప్పురలక్ష్మి సారెకు | 6 |
శా. | ఏణీలోచన లాత్మవక్త్రరుచిచే నేణాంకసౌభాగ్య మ | |