క. | ఖ్యాతతరచంద్రపుష్కరి, ణీతటగృహమేధికాత్మనిరతేక్ష్వాకు | 93 |
క. | పంగూపరిపరినిపత, ద్గంగాసమమాదృశాక్షిగతగోచరభా | 94 |
క. | ద్వివిధోభయదిక్స్రవహ, త్కవేరకన్యాతటోపగతపూగవనీ | 95 |
క. | శారదచంద్రాతపవి, స్తారాస్తరణాభిరామతల్పితయమునా | 96 |
క. | అసమసమసమరసమయ, ప్రసభమదప్రసృతివిసృమరదురసురసమి | 97 |
క. | భాషాధిపశేషాదిమ, నీషాపదగోచరగుణనిస్సామ్యునకున్ | 98 |
క. | హేయప్రతిభటున కసం, ఖ్యేయప్రథమానగుణమహిష్ఠునకు ముని | 99 |
క. | కారుణ్యఖనికి నజహ, త్తారుణ్యనవాభిరూపతాప్రకటితళ్ళం | 100 |