| ధారాళనవనవోద్దామసౌదామని, ప్రభవించుటలుకలఁ బాయఁ ద్రోవ | |
గీ. | జంద్రకాంతావళీకనిష్యందమాన, నీరధారాపరంపరానిష్ప్రయత్న | 15 |
మ. | శ్లధవేణీభర మై మహోష్ణబహునిశ్వాసానిలంబు ల్వియ | 16 |
తే | ఒదరి విరహుల నులికింప నోపెఁ గాని, యిరులకలిమి బయళ్లంద యేగెడునభి | 17 |
చ. | చలిఁ బడి యున్నపేరలుక శయ్యపయిన్ మొగ మీనికాంత లా | 18 |
క. | ఇక్కువ చేయుంబగలును, నొక్కటిగ మెొయిళ్లు పర్వి యుండినయపు డా | 19 |
ఉ. | క్రూరతటిత్కృపాణవతి రూఢబలాకకపాలమాలికా | 20 |
క. | పిరిగొనుతొలుకరిమొగుళుల, భరితాంధంకరణమునకు బాసట యయ్యెన్ | 21 |
క. | నిర్భరగతిఁ గరకాసం, దర్భంబులు రాలె నంత ధరపై జలదా | 22 |
క. | కుంభీనసములు ద్రేలిన, గుంభనమునఁ గుంభిహస్తగురుతరధారా | 23 |
వ. | ఇట్టివర్షాగమంబున. | 24 |
తే. | జలధరంబులు గుదిసె నాసారవృష్టి, బయటఁ బద్మాసనస్థుఁ డై పల్లటిలని | 25 |
హేమంతర్తువర్ణనము
ఉ. | అంతఁ గ్రమంబుతోడ శరదంతమునం బరిముక్తమై జలం | |