| కట్టనియిం డ్లఘంబులకుఁ గట్టడి యాసలసంప్రసూతికిన్ | 120 |
ఉ. | లజ్జకుఁ బాపు శీలముఁ గులంబు వడి న్విడిపించు సూనృతం | 121 |
చ. | అడుగనియండజాదులకు నాఁకలి దీరకయున్నె? దీనుఁ డై | 122 |
శా. | పాత్రాపాత్రనివేకరిక్తులు శుభప్రారంభముక్తు ల్పురీ | 123 |
క. | మలమూత్రరక్తపిత్తా, దులు వేర్వే రైన రోసి దుర్మదుఁ డిహిహీ! | 124 |
శా. | చన్ను ల్కాఁక పసిండికుండ లఁట వక్షశ్చరదుర్మాంసముల్ | 125 |
క. | అందాఁక గురువు దైవము, నందాఁక న తగవు ధర్మ మంతస్సహనం | 126 |
ఆ. | కినుపు దోఱఁగలేనిమనుజుండు సత్కర్మ, మాచరించు టెల్ల ననఘచరిత? | 127 |
ఉ. | ఏకడఁ జొచ్చునో సుకృత? మెచ్చటడాఁగునో తృప్తి? యెప్పుడో | 128 |
చ. | ఇడుమను ధర్మశాస్త్రకథ లిన్నియు మిథ్యలు కూటిమాత్రమున్ | |