గీ. | పొడమగుట్టెత్తి తాల్వోష్ఠపుటము లెండి, తాపమున దప్పి నాఁకటఁ దప్తుఁ డగుచు | 111 |
ఉ. | వేదన మీఱ నిత్తనువు వీడ్కొని జీవుఁడు తీవ్రశోషణా | 112 |
సీ. | మొఱలు పెట్టఁగ అంపములఁ ద్రెంపఁబడువారు, పుటపాకములకాఁకఁ బొక్కువారు | |
గీ. | పులులుఁ బక్షులు భక్షింపఁ బొరలువారు, గలిగి శతధాసహస్రధాకారభిదలఁ | 113 |
క. | నిరయానుభవముపిదపం, బరిశిష్టం బైన పూర్వపాపఫలంబున్ | 114 |
తే. | వినుము దుఃఖంబు నిరయసంస్థునక కాదు, శతమఖస్థానమునయందుఁ బతనభీతి | 115 |
క. | మరలన్ గర్భము జన్మము, మరణము నిరయమును మఱియు మఱియు నయి నిరం | 116 |
తే. | సుతకళత్రాదిసకలవస్తువులు వగల, బ్రుంగువడనిసుఖంబు చేయంగఁ జాల | 117 |
క. | బ్రదికెడునంతకుఁ బురుషుఁడు, ప్రిదులక నిలు వెల్ల నగలఁ బెనగొనియుండన్ | 118 |
సీ. | ప్రకృతినైకాకృతీపరిణామదేహంబు, తన్నుఁ గా మూడుండు దలఁచుఁ గానఁ | |
గీ. | భోగలోభగర్వముల మదం బుదయించు, భోగసిద్ధికొఱకుఁ బోక పెనఁగఁ | 119 |
ఉ. | పుట్టుగుచెట్లకు నోలనఁ బోసినవిత్తులు శాంతిముస్తకున్ | |