| ధంబులు గల్పించుచు నధర్మప్రవర్తకు లైనయప్పుడు నిజనిగ్రహరూపఫలంబు గాఁ | 61 |
చ. | కలుగదు కర్మబంధమును గాఁడు నియోజ్యుఁడు లే దవిద్య ప్రాఁ | 62 |
క. | దేవతలును ఋషులుం దను, భావ మెఱుంగరు సుకర్మఫలమునఁ దత్త | 63 |
క. | భూతభవత్ప్రభవిష్య, ధ్భూతంబుల నెఱుఁగు నవ్విభుం డతనిఁ గనన్ | 64 |
చ. | అవనివిభుండు నాకవిభుఁ డండనిభుం డణిమాదిసిద్ధులున్ | 65 |
సీ. | అర్కానలాదుల కాత్మ యై దీప్తిచే, వెలిఁగించు నతఁడ యీవిశ్వ మెపుడు | |
గీ. | యఖిలజనహృదంతరాత్మ యై సకలప్ర, వృత్తు లతఁడ కలుగఁ జిత్తగించు | 66 |
క. | నీరజగర్భాండంబుల, నారసి చూచినఁ దదీయయత్నము వెలి గాఁ | 67 |
క. | సర్వావస్థాపస్థిత, సర్వాంతశ్చిచ్ఛరీరసహితుం డగుచున్ | 68 |
మ. | అపృథక్సిద్ధము గాన మర్త్యుఁ డని దేహం బెట్లు తద్దేహితో | 69 |