మ. | చతురాస్యుండును దక్షముఖ్యులు నశేషప్రాణులున్ గాలమున్ | 56 |
మ. | నలువ న్మున్ను సృజించి యాతనికి నంతర్యామి యై దక్షము | 57 |
మ. | విను మాపద్ధరణాదికంబు నెఱపున్ విష్ణ్వాదిభావస్థుఁ డై | 58 |
ఆ. | అంతరుద్రవహ్నియమముఖ్యులకు సర్వ, జంతుకాలములకు నంతరాత్మ | 59 |
తే. | విషమసృష్ట్యాదికముల్ విశ్వపతికి, నిర్ఘృణత్వాదికంబుఁ జెందింప లేవు | 60 |
వ. | ప్రళయసమయంబునం బ్రలీనజ్ఞాను లగుచు సుషుప్తిసమయంబునకంటె నచిత్ప్రాయు | |