| సిద్ధస్వరూపవిశేషధర్మజ్ఞాన, శక్తివైరాగ్యాదిషడ్గుణములు | |
గీ. | [1]లఖిలజగదుదయపాలన హరణములును, నిగ్రహానుగ్రహంబులు నియతకరుణ | 43 |
సీ. | శ్రీవల్లభుఁడు సూక్ష్మచిదచిద్విశిష్టతఁ, దాన యీజగదుపాదాన మయ్యెఁ | |
గీ. | సూక్ష్మచిదచిద్విశిష్టవస్తువు నిజేచ్ఛ, నామరూపవిభాగార్హనటనమునకు | 44 |
తే. | ఆత్మసంకల్పమహిమచే నవ్విభుండు, స్వాపృథక్సిద్ధచిదచిద్ద్వయంబునందుఁ | 45 |
ఆ. | నిర్వికార మయ్యె నిజనపుఃపరిణాను, భాజి యైనయట్టిబ్రహ్మమునకుఁ | 46 |
క. | ప్రకృతిపురుషులు తదీయులు, ప్రకృతిపురుషమూల మీప్రపంచం బగుటన్ | 47 |
క. | చేతనము శేష మతనికిఁ, జేతనశేషంబు మఱి యచేతన మగుటన్ | 48 |
తే. | తలఁప శేషిత్వకారణత్వములు నెట్టు, లట్లు మఱి బోధశక్తి బలాదిసుగుణ | 49 |
ఆ. | నలినభవునిపిదప నామరూపవిభావ, నార్హ యగుతమఃపదాభిలాష్య | 50 |
క. | ప్రకృతివిచిత్రత నానా, వికృతులఁ బుట్టించి సర్గవేళల మరలం | 51 |
తే. | అవిదితాకారమున నంతరాత్మ యగుచుఁ, దన్ను ధరియించి నియమించి తనకు నతఁడ | 52 |
క. | ధారకుఁ డైనను లే దొక, భారము సంకల్పమునన భరియించు నసా | 53 |
క. | సాగరనియమం బిందు వి, భాగము సౌదామినీవిభంగము ఘనసం | 54 |
క. | భూతంబు లెల్లఁ దత్తను, భూతము లతఁ డాత్మభావమునఁ దద్ద్వితయో | 55 |
- ↑ గీతపాదలక్షణ మేలనో తప్పినది.