| త్సేవ తదర్చనం బగుట సిద్ధము గాన విభుండ యిచ్చుఁ ద | 35 |
క. | యజ్ఞముల కెల్ల భోక్తయు, యజ్ఞఫలప్రదుఁడు నతఁడ యని యెఱుఁగమి న | 36 |
క. | తముభజియించినదైవము, తమకుం బ్రాప్యంబు గాన దైవంబుఁ దద | 37 |
ఆ. | ప్రాగనాదికర్మబద్ధు లై తుచ్ఛకా, మములచేత విష్ణు మఱచి జడులు | 38 |
తే. | క్షణికము నుపాధిబంధతుచ్ఛంబునైన, త్రిగుణమయభోగ్యజాతంబు దృష్టిఁ దగిలి | 39 |
తే. | నిరధికానందనిత్యు లాహరిగుఱింది, యితరులగుఱించి సంఛిన్నహీనసుఖులు | 40 |
వ. | అట్లగుట నంతరాత్మ నెఱుంగనియప్పుడు తత్తద్దేవతారాధనరూపంబు లైనవివిధంబు | 41 |
సీ. | సర్వశరీరనిష్కర్షికేతరసర్వ, శబ్దాభిలాష్యుండు సర్వకార్య | |
గీ. | నిఖిలవిషయంబులకుఁ బ్రత్యనీక మగుట, సకలకల్యాణగుణగణాస్పదుఁడు నగుట | 42 |
సీ. | అగులక్షణము లనన్యాధీనచేతనా, నాధారభావముల్ వ్యాప్తి మీఱ | |