క. | అలసినవల్లభు మెచ్చక, మెలఁత రతి న్విక్రమింప మెయికొనియెడున | 177 |
సీ. | నెచ్చెలిరాక రానేర దింతకు మున్ను, తాన యై రతులకు దఱుము టెట్లు? | |
గీ. | నబల యఁటె పేరు సుకుమార మట్టె తనువు, తరుణిరతినిర్దయత్వంబు దలఁచునపుడు | 178 |
వ. | ఇవ్విధంబునం ప్రశాంతలజ్జాప్రపంచంబును బర్యస్తనిరస్తసమస్తశంకాకళంకం | 179 |
సీ. | ఉపధానవినిమయం బొండొకచూపుటఁ, బెరకేలు లక్కునఁ బ్రిదిలి బిగియఁ | |
గీ. | బారవశ్యంబు లాచ్ఛాదపటము గాఁగ, సాంద్రనిజబాణజాలజర్జరితు లగుచుఁ | 180 |
చ. | మెలఁతలు వల్లభు ల్మొదల మెచ్చుగ నుండిరి నాకతంబునన్ | 181 |