పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గులు సగు శ్రీమాన్ నల్లానీ చక్రవర్తులకృష్ణమాచార్యులయ్య వార్లంగారి దర్శన భాగ్యము సంప్రాప్త మాయె.

అంత నే వారిలో నా ప్రయత్నమును దెలుప వెంటనే “మా తాతగారు సుపాదించి యుంచినను ముద్రిత గ్రంధముల లోఁగళాపూదం ప్రతి యొక టి గలదు. మీరు మాయూరకి వచ్చిన చో నిచ్చెదను” అని సౌహార్దమ తో సెలవిచ్చిం. అంత నేఁ బేదకుఁ బెన్ని ధి దొరకిన చందాన నుప్పొంగి జారిభవసము న కేఁగితిని. తోడనే శ్రీయాచార్యులవారు కళాపూడోదయము యొక్క వ్రాతప్రతిని గొనివచ్చి నా కందిచ్చి గారహించిరి.

ఆప్రతిలో నిదివజకు ముద్రితము వైనకళాపూడోదయు ములలోఁ జూపట్టనిచక్కనిపాఠభేదము లనేకములు గన్పట్టి సవి. పిమ్మట శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాల సమస నున్న పరవస్తు చిన్నయసూరిగారివ్రాతప్రతులలో నిఁకఁ గొన్ని 'సునిశితము లగుపాఠములు చూషట్టినవి. కాని యింకను సుగ్ర హింపవలసిన పాఠములు మిగిలియుండుట చేఁ బ్రస్తుతము తిరుష తిలో నున్న ప్రభుత్వము వారి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము లో నియముద్రిత ప్రతులను, తంజనగరములోని సరస్వతీమహలు సందలి బ్రాత ప్రతులను బరిశీలి౦ప మజీ కొన్ని యనుకూల పాఠ ములు గానవచ్చినవి. తరువాత శబ్దర త్నాకరసూర్య రాయాంధ్ర సఘటువులలోఁ గొన్ని సరసము లగు పాఠములు గోచరము లైనవి. ఈరీతిగ సంప్రాప్తము లెనపాఠము లెనిమిది వందలకుఁ బైగా నిందుఁ బొందుపటి చితిని. ఇందుచే నీకళాపూర్లోదయం దుబింబము పాఠ సంశయనీహారము క్త మై యనాయాసాస్వాద్య -