పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మగు నిజక ధాసుధామాధుర్యము చే విబుధామోదమును సమ కూర్పఁ జాలు నని నముచున్నాఁడను.

ఈకవితీలకునిక వి తాఘనతను గూర్చి వివేక నిధు లగు శ్రీశ్రీపీఠికాపురాధిపతు లిందుఁ బొందుపఱచినపీఠికవలస సూర నార్యునించనా నైభవము చద: వరులకు సౌకల్యము గ విదితము కాగలదు. . జమ గ నాపింగళికులసలిని హేళికవి” ప్రతిభ నెన్న నీ సూర్యరాయనృపాలమౌళియే యన్ని విధముల సర్దులు. మఱియు నీ ప్రభుచంద్రుసకు సూర నార్య కావ్యరచ నలపై గౌర వాదరములు మెండు. కావున నే మొదట వావిళ్ళ వారు “రాఘవ పాండవీయ” “కళాపూర్ణోదయ” ముల ముద్రిం చునాఁడును బిమ్మట పురాణపుడమల్లయ్యశాస్త్రి గారి వ్యా న్యాసముతో “ప్రభావతీ ప్రద్యుమ్న మును” ప్రకటించుపట్టు) సను, పిదప శ్రీమల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు కళా పూడోదయము సచ్చాత్తించుపదనునను నేఁ డీసంపుటమును వెల్లడించు వేళను వలయుధనముల నొసంగుటయే గాక యీ నూతసప్రతికి సూర నార్యకు తాఘనతనుగూర్చిన చక్క నిపీఠిక నుగూడ వ్రాసియున్నారు.

నిజమే. నళినీముకుళములకృత్యము నీటినుండి వెలికి వచ్చుట. ఆ పైని వానిని ఏక సింపఁ జేసి ఘనామోద శ్రీ సుందర ములనుగా నొనర్చుట తామర జేనిపని. ఆతీరుస నే సాహితీకోశ ముల కార్యము కవివరునిక లమునోటినుండి వెలువడుటయే.అనం తర మాకోశములఁ 1 కాశింపఁ జేసి యమం దానం దేందిరామం దిరములనుగాఁ జేయుట వసుంధరారమణుల కార్యము. కావున నట్టిపద్మినీముకుళ దిన నాయకులును, ఇట్టికవితాకోశ మే దినీశు