పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిరుపమానకావ్యనిర్మాణ చాతుడివిలసిత మగునీక ణ పూచోదయ కావ్యము ప్రార్డు లగు భాషాభిమానులచే నేటి కాఱుతడవ లచ్చొత్తింపఁబడినది. కాని యీముద్రిత శ్రతు లన్నియు ఛందోదోషమిళితము లై పాఠ సంశయక లితము లై వ్యాకృతిచ్యుతివలితము లై యుండుటచేఁ బాఠకమహాశయుల క క్లేశముగ రుచ్య మగుకావ్యరసము నాస్వాదిం చుభాగ్యము సందీయఁజలకున్నవి. అందు చేఁ గళాపూర్ణోదయము:కు వే బొక నిర్దుష్టముద్రణ మావశ్యక మైనది.

‘పద్యనవల' యనిఁ దగునీకళాపూర్ణోదయముసకుఁ బరి శుద్ద మగుప్రతిని ముద్రింపింప నెంచి సత్కావృపఠన ప్రకట నాభిలాషులును, సలక్షణాంధ్రభాషాపోషణ మనీషులును, అస్మ Uభువ రేణ్యులు నగు శ్రీ శ్రీ పీఠికాపురమహా రాజ రావు వేం కటకుమాగమహీపతి సూర్యారావుబహద్దరు వారు న న్నాద రము మోజు సంబోధించి “కళాపూర్ణోదయమునందలి సందిగ్ధ పాఠముల ముద్రితాముద్రిత ప్రతు-సాహాయ్యమున సవరించు టయే కాక క్లిష్టము లగుఘట్టములకు లఘు వ్యాఖ్యను వ్రాస్, అకారాక్రమముగఁ గరినపదముల కర్ణముల సమకూర్చిము చ్చునకు సిద్ధము చేయుఁడు. వీనితోఁ గళాపూషోదయమును దిరుగ ముద్రింప నెం చితిమి” అని సెలవిచ్చిరి.

తోడనే నేను శ్రీనారిల్డో నుసార మముద్రితకళా పూరోదయ ప్రతులకై సంచారము సాగించుచుండఁ బర మే శ్వరకృపచేఁ బశ్చిమగోదావరీమండలములోనియేలూరు పుర నివాసులును నాంధ్రభాషాభిమానులును న్యాయవాద కోవి