పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

446 కళాపూర్ణోదయము.


భూతల నాయక వింటిని
జేతోగతిఁ దెలియు మేవి శేషము గలదో

వ. అనుటయు నమ్మాటలవలనఁ గళాపూర్ణుండు మున్ను మధు
రలాలసకధలలోనఁ దనకు వినఁబడిన నారదునితుంబురజ
యోద్యోగంబు దలంచుకొని తసుగంబున నిజపూర్వజ
స్మవృత్తాంతంబు సంస్కృతం బైన సండు మృగేంద్ర వాహ
నామం దిరగుప్తం బైనతనవిపంచియునికి చింతించి మదాశ
యపుత్రికంఠ స్వరంబునకు నదియె తగినది యని హృదయం

బునవితర్కించుచు దాని బరికించి తెప్పించుట కుర్యోగించి
యా చంచలాక్షిం జూచి యింక నొక్క వీణియ యొక్క చో
ట నున్న యది యది నీదు పొటకు ననుహూపంబు గాఁబోలు
ననిపలి కె నప్పలుకులకు మున్న యభినవ కౌముదిం దదీయస
ఖులు ప్రక్క బఱటి యొక్కేడం దొలంగం దోడ్కొనిపోయి
యేక తంబున ని ట్లనిరి.

క. అకటకట ముగుద వన్నం
తకుఁ గలవు సపత్ని పాటతగులంబు గడుం
బ్రకటించుపతికిఁ దోడై
విక సిల్లుచుఁ జెప్పె దెచటివీ శైలసుగ్గల్

గీ. ఆ కెగానంబు నీవీణి నతక రించు
టాదియందునె యెఱిఁగిచు మ్మతఁడు "నేఁడు