పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్త మాశ్వాసము. 445


దీనికొలఁది యేపాటియో దేవ5కును
దెలియఁ బలికించితిని తేట తెల్లముగను
 
వ. అనుటయు నమ్మహీపాలం డబ్బాలికతో నిట్లనియె వేఁటి
వర్తమానం పువీణియలంను నిదియె యు త్తము బగుట చి
తంబున నిడి యేను మొదలనుండియు దీనిపరిచయంబుళం
దగిలి యుండుటం జేసి యిప్పటిదాఁ నెప్పుడు ఆధికంబునకు
బుద్ధి పాజిదు గాని యిప్పుడు భవదీయగానంబు వినంగ ము
ద్రమధ్యమ తార స్వరవిలాసవిశేషంబుల కిదియ కడకక్ష్య
యనియు నివ్విణియపలుకులు సమగ్రంబు గా వనియును
నామనుబుసకు సరిదాఁకి యున్న యది యని యభినవభౌము
వెల జూచి దీనికంర స్వరంబునకుఁ దగిన వీణియ యెక , డనే
నియుఁ గలదొకో యనిన విని రూభామిని యోభూవు దే
వరకు గానప్రసుగంబున ము న్నేను విన్న పఃబు చేసితి మ
దీయం బై నయీవల్లకి యెల్ల వీణియలకు నెక్కు డని తొల్లి
తుంబురుండు మెచ్చి ధరించియుండుఁ దనకు, బ్రియశిష్కు,
రాలం గావున సతుడు నాకు నొసుగె నిుక సంతకుటె ను
తమంబు లెక్కడు గలిగెడు నని పలికి యెక్కంత చింతించి
యిట్లనియె
క. ఆతుబురుఁ డీసందున
గీతకళ న్నారదునకుఁ గీడ్పడియె ననన్