పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

444 కళాపూష్ణోదయము




క. నా నిని యందుబ కేమి స్వ
భావగతిం బాడు మనిన భామిని గాసి'
ప్రావీణ్యముఁ జూ పెను గడు
నావీణీయశ్రుతులు గితులు నధరితములుగాన్'.

క. విభుఁ డపు డాకంఠ స్వరం
విభవమునకు నేరుపుసకు 'ఐ#Bఁగి °C డెఁ గడు.
ద్రిభువనిదుర్లభమిది యని
యభినవ కౌముదియు ని.గసుల సద్బుత మొ డెస్.

వ. పదంపడి యొక్కింత విచారించి 'మేదినీ నాయకుండు మధుర
లాలసం జూచి.

క. నీ వాయించువిపంచిక
దేవలయున్ దానికొలఁది దెలియుద మనిషన్"
భూవలయాధీశ్వరునకు
నావనరుహదళనిభాయతాక్షి వినీతిన్.

ఉ. ఏరికి నెట్లు దోఁచిన సహించుట గాని నిజంబు చెప్ప "కే
నేర మఱుంగు పెట్ట ధరణీవర యింక వినుండు మత్స్వరో
దీరణ యె త్తికోలునకు నీడుగఁ బల్కెడువీణ లేద యెం
దారసి చూచినం గొలుప దాత్మకు దాననుబాటమిక్కిలిన్

గీ. నగర నివ్వీణయునికి భూనాథ యేను
వినుచుఁ జూడంగవలయు నంచును దలంతు