పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము. 443


క. ఆమనుజాధిపుఁ డభినవ
కౌము దికినీ వరుస దప్పక సమాసమస్య
ప్రేమలు మీఱుఁగ దక్షిణ
తామహనీయుఁ డయి సడపి దర్పకలీలల్ .

చ. అభినవ కౌముదీరమణి యంతటిలో నొక నాఁడు రాగ సౌ
రభముదలిర్పఁగాఁ డనుఁ దిరంబుగ వీణియఁబూని పొడుచు
నుభగతిఁ గొల్వఁ దత్ఫటిమసొంపు వీనం బిలిపించి భూమివ
ల్లభుఁ డొకయింతిచే మధురలాలస సచ్చటి "కాదరంబుసన్

గీ. ఇట్లు పిలిపి చి తగైన మి౦చుకంత
యాకె వినుసంత నధిపుఁ డోయబల సినుఁ బ్ర
వీణ యస పొందు నేను దద్వీణ నీవు
పుచ్చుకొని పాడుచు నాపొలఁతిఁ బలి?.

క. పలికిన నాఁ గాదన భీ
తిలి యిటు నటు పట్టుకొట్టు తెఱవ తెలుఁగు భూ
తలవిభుఁడు చూచి యిది యే
మలికుంతల తెలుపు మనుచు నడిగెఁ బొరిఁబొరిన్.

గీ. అడుగుటయు నీవిపంచిసమంచిత శ్రు
తిప్రకాండములకు జగతీత లేంద్ర
మామక స్వర పటిమ సమాన మగునో
కాదొ యనియెడుశంక యొక్కటి జనించె.