పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము 417


పిలిచి తెప్పించె ని న్నింతచులుకఁ జేయు
కొజకె తప్పదు మామాట యెజిఁగికొనుము.

 నేఁడు దలంప నీవిభుఁడు నీభవనంబునఁ బాట మించు ను
న్నాఁ డటయా కెమీఁదట మనం బిడెనేనిడుఁగాళయుతటం
బోఁడిమిఁ బిల్వఁబుచెఁ దలపోయఁగ నికొక వింత యా కెపి
ల్లాఁడికరంబు వ్రేలఁ బదిలంబుగఁ దాల్చినవాఁడు చూడవే.

చ. ఎఱుఁగవు గాక యొక్క పు డొకించుక మాకొగ మిడ్డఁ గూ
ర్మికం, గొజుఁత యె యెత చెప్పినను గోమలి నేరవ యల్క
దెచ్చుకో, నెఱయ నధీన హౌ టెఱిఁగి నేఁ డిదిగోఁ గయికొ
మ్మిమిక్కిలి, న్నెఱపె నతండు నీవు విన నేర్చెదె మాపలు కె
ప్పుడేనియున్ .

. పడతి యెటు లైనఁ బ్రాణము
బిడికిటఁ బట్టుకొని నేఁడు ప్రియుతో నీ వె
ప్పుడుబలెఁ బలుకక యించుక
తడ వుండుము మాకుఁగాను దాలిమితోడన్ .

. మధురలాలసపాటపై మదిని దనకు
నింత వేడుక గలిగిన నేకతమున
సతతమును వింటగాక యి ట్లతఁడు నిన్ను
నోటుషఱుఁచుట తగు నె నీ కోర్వఁ దగునె,