పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

402

కళాపూర్ణోదయము



 
వ. ఇట్లు నిరూపించి సంశసిల్లుచు దేవరసిద్ధ సంకల్పత యేమి చె
ప్పుదు నెల్లియ హెయిరువుర పేర నత్యుత్తమం బైనదివా
లగ్నం బున్నయది వివాహోత్సవంబునకుం దగిససకలసా
మ ియు సార్వభౌమునకు నీకు నెప్పుడైననుం గలిగియునికి
చెప్పవలద యిప్పురం బే ప్రొద్దును సునిహితమంగళాలంకా
రంబ యని పలికి నుయు నతం డిట్లనియె.49

మహా' ఫలము ల్లారిద్రపంక ప్రమిళితమణిశో
భన్ వహింషన్ గృహశ్రీ
గళసౌభాగ్యాభినీతిక మతఁ బురము పై
గంఠముల్ మించి యెప్పం
బొలుచు న్నిత్యోత్సవ ద్వాస్స్ఫురితము లగు లేఁ
బోఁకమ్రాకుల్ కరంబిం
పొలయం గా దొనఁ గాదే యొనరఁ గ్రముకకం
రోత్తరం బండ్రు దీనిన్.50

శా. ఐనన్ దేవర పెండ్లికిం దగ వినూత్నాలంక్రియా సంపదం
బూనంగావల దేపురం బిపుడుసొంపుల్ మీఱఁ జూటింపు స
న్మానం బొప్పఁగ మామయింటికిని గన్యారత్న యాప్టార్థమ
న్యూనప్రజ్ఞులఁ బెద్దలం బనుపు మోయుర్వీశ ధర్మస్థితిన్

చ. అనుటయు సంతసిల్లుచు ధరాధిపుఁ డవ్విధమెల్ల సత్వదా .
తుని బిలిపించి తెల్ఫి తదమోఘనయానుగతి న్ని జాగ్రభా