పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

399

సప్తమాశ్వాసము


ఉ. పాపపు రాచజాతిగుణభుగు లెఱుంగుదు వేమి చెప్పు .
య్యో పెను.గోరముల్ త్రిభువనో కమరత్నము మునఁగూఁ
తుఁ బాణాకు , లంతఁ జెందుత నేనఁదల ప నీకు వెళ్ళి నీ
వై పగికింప వంచు దురహంకృతి నాయమఁగన్నద పతుల్ •

క. ఆకన్నియ నెత చూడఁగ
లేక సఖీజను లె యు మ్మలించుచు నెపుడున్
నాకు వినిపింతు కొకతఱి
నీ కేఁ జెప్పుదునో యనుచు సృపకులతిలకా.37

సీ. ఏనును సముచిత, బైన కాలము ప్రతీ
క్షించుచుండుదు నీదుచిత్తవృత్తి
దెలియక యాసుః తలపెట్ట వెజతు రూ
పొనుభూతికిని మదాశయునకు
మును నీ వనుగ్రహించినమాట తలఁపుచే
సినఁ జూలు బొంక వీ వనుచుఁ దలఁతు
బ్రాహ్మణజాతి చాపలమున మఱియుఁ గొం
కుదు నీవిరాళి భంగులు గణింతు

గీ. నివి యితరమూలములొ యంచు నెతు నిపుడు
పిలిచి యడుగఁ దదాఖ్యలే తెలుప నైతి
మనమదాశయుపుత్రియే యనుచు సులభ
తావగుణమున వదలుదో యనుచు నీకు.38