పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

400

కళాపూర్లోధయము.

A. తమ కసాధ్యమైన దమితోడఁ గాక్షింతు
రార నాశమును ధరాధి నాధ
తమకు సులభ మైన సమృతం బుఁ గైకొన
రెందుఁ బెరటి చెట్టు మందు గాదు,39

క. ఇవి యిలు తరులచొప్పులు గా
ని వి శేషజ్ఞతఁ దనర్చు నీయందనుగ
ల్గవ నిక్కు వ మైనను నా
యవి వేకము చెఁఱగు లిట్టి వవనీ నా ధా,40

గీ. అంత నాయింతిజాత్యాదు లడుగు టుడిగి
దానిఁ గూర్చిన నే లంచ మీనె నీకు
సనుచు నీవాడ మదిఁ గోర్కి యధిక మగుట
యరసీ తెలిపితి నిపుడు తచ్చరిత మెల్ల.41

గీ. ఇంక సంబంధ సాదృశ్య మెంచి కూడఁ
గొదవ గలయది గాదు దిక్కు లఁ బ్రసిద్ధ
మైన యది కార్తవీర్యార్జునా స్వయంబు
దిగ్విజయశాలి యందు నీ తెజవతండ్రి.42

క. తనమహిమ నాశ్రయక్షితి
యొనగుచుఁ జనఁ జూచి సుగ్రహుకులీనత యం
చు నుదాహరింతు రెఱుఁగు దె
యనుజుఁడు సుమ్మాతఁ డిమ్మాదాశయుసతికిన్.43