పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

398

కళాపూర్ణోదయము


 
ఆ. ఏమి దెలుపు మనియె ది)కిను సందేహ
మా సృపాల నీదుమనసు నింత
కొల్లలాడ సకలగుణ కాశి మాయను
గాక వే "కరు గలదె జగతి.
33

సీ. వివిధని త్యాచారవిధిఁ గొంతతడు పా
ణ్యా దినయచింతఁ గొంతతడవు
గిడిన దశల వేడ్క లఁ గొంతతడ సభ
టకాహథిని గొంతతడపు
దేవవి ప్రార్చన స్థితిఁ గొంతతడవు వే
దాంతవిద్వగోష్ఠిఁ గ్" తతడుపు
స్నానభోజునివర్తనలఁ గొంతతడ వింపు
గొలుపు నాట్యనిక్షఁ గొంతతడ:పు

గీ. మంత్రిసామంతముఖ్య సమ స్తజనులు
గొలువఁ గొలుస్రడుమహిమలఁ గొంతతడుపు
చనఁగఁ గాలుబు నీవని - కనఘ తోఁప
దేమొ తగినజవ్వనమ యాయితి కిపుడు.
34

ఉ. ఆయెల ప్రాయమున్ భవ మదంచితకీ రియు గోళ్లు రాచఁగాఁ
గాయజుఁ డాకేపై నలిగి కత్తులునూఱుచు నుండు నంతట
న్నీ యవలోకనం బొదవ నేలకుఁగోలకుఁ దెచ్చుచున్న వాఁ
డాయెల నాఁగబోంట్లు తెలియని నిపింతురు నాకు నెంతయున్