పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

కళాపూర్ణోదయము.


వరముమీఁదటఁ బడి రందు వగను జూద
మాడుచున్నట్టియువయుగ్మ మగుదుపడగ.113

వ.ఇవ్విధంబున నర్ది వ్యవిమాసం బుమీఁదఁ బడి యొక్కింతతడ
వుసకు మూర్ఛ దే ఱి కనువిచ్చినయ చ్చెలువల కడివలువలు
చూచి యలఘుకారుణ్యంబున నర్దివ్యమిధునంబు దివ్యాంబ
రంబు లొసంగి యూ ఆడించి మీలెవ్వ రెచ్చటనుండి యి
చ్చటం బడితి రని యడుగుటయు నప్పడంతులు వడవడక లు
డుఁగుచుఁ గులుకు బెలుంగులతోఁ బలుక , దొడంగిన.

క. తాంబూలరాగకించి
చ్చుం బితతద్దంత కాంతి సొబ గెంతయు ర
మ్యం బగుచు నందు దివ్యని
తంబినిచిత్తమున కద్భుతం బొనరించెస్.114

గీ. మున్ను తద్రూపలావణ్యములకుఁ దసదు
నాయకునిచిత్త మెట్ల గునో యటంచుఁ
దలఁకు దివ్యవధూటి నా తలి ర్రుంబోండ్ల
పలువరుసయొప్పు పలుకులఁ గలఁచె మిగుల.115

గీ. ఇట్లు శంకిత యగుచు నాయిగుముఁబోఁడి
కాంతు నీక్షించి వారలకత యటుండ
నిచ్చి నీపం దె మాడుకొ మ్మేల యాల
సింప నీయాట యోడవచ్చినది యనియె.116