పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

345

శ్వాసము


ఉత్సా. అని యొక త వాఁ జూచి యమ్మలా యిప్పుడే
ననినమాట మీకుఁ గోష మైన నయ్యెఁ గాని యి
రుస సను, బరాకు పజచి యాట .లుపు తనదిగా
వెనుక వాదులాడు నేను వినఁగఁ జాల నని తగన్.118

వ. విభుని జూచి.119

ఉ. కడితె నీ మష వె మని హ స్తనఖ ప్రసరచ్చవిచ్చటా
మేడిత పాండురచ్యుతి సమృద్ది గరం బమర:గఁ బాచికల్
వేడుక తోడఁ బుచ్చుకొని వేళ్ళను నిు గటున్ బొకల్చి
భ్రాడక లంక కంకణవిరావము మాజఁ గదల్చి నైచు కున్.

సీ. నిలు మహో బొంకకు నెత్తకమ్మ యటంచుఁ .
బశు లు లెడు నొయ్యఁ బలుకు మచరు.
జికే నీసారె నాచే నంచుఁ జికె -
దీని పొలిటికూడు దీన్న ననుచు
సదేనుగ తీవకుమీ సుదతి నీవుచు నౌ
నిదే సారె దాఁకె నీ ఋచ్చయంచు
నినుమాటు దంచిన నెసటిపోఁత లటంచు
నౌనట్ల యుడి కెడుఁగాని యంచు

గీ. సిట్టిదంటమాటలు నేర్చి తెచట ననుచు
దంట నే నోట నీ సంగతమున సంచుఁ