పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము.

343


నలువురుఁ దద్వదనములో
పలి కాసలిలంబు మెటఁ బార్ఖివతిలకా.110

ఉ. అంత దవ్వుగాఁ బఱచి యుబుచకంబు సయోషపూర్ణవ
క్లాంతరతోచు మూర్ధ్వముఖ మై ప్రవహింకఁ మ్ఫూరు
ని, షాంతము చేసెఁ దజ్జలము రాజి లెవా రుణ కేకులు నా
యింతులు వొల్చి రందు లిఖిఋంచినబుగఁరు లీగలోయనన్

సీ. ఆ పీతజలబలాహకముతో గగనుబు
దిగఁబ్రాకు మెముగుఁఁ7 లవంగ
సురసదిఁ జల్లఁజూచుసముద్రుచేతికా
శ్మీర జం బాలుపుఁజాజు లనఁగ
బలు మీలచమురు జొబ్బిలఁ బొగతోఁ బర్వు
తోయే ధనపుమంటతునుక లనఁగ
నదులకుఁ గూర్శి యన్పసిడిమే లైలుప వా
రిధి నిల్పునొరగంటి గేఖ లనఁగ

ఆ. విపులమీనమ సవివర నిర్గమితోర్వ
గామితతమహోదకప్రవాహ
సంగతిని బయోద సరణికి నెగయునా
సతులు గొనిపించి గతులలీల.112
గీ. మిగుల దవ్వుగ నెగసి యామగువ లంత
నుత్తరంబుగఁ జనుచున్న యొకషిమాన