పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

కళాపూర్ణోదయము


క. జడనిధిలోఁ బడ ను కి
పడ నెవ్వారలును నొడిచి పట్టంగా నే
యెడఁ గానక హాహారవ
మడగ మహా శోక సుభ్రమాకులితులుగాన్.106

ఉ. పట్టఁగ లేమి కొండొరులఁ బల్మఱుఁ జూల ది సంతు గొట్టుచుం
దిట్టుచు నీటిలో వలలు తీవ్రరయుబుస వై చియుం గడు.
దిట్టల నీతకాండ్ర జడధిం బడఁ ద్రోసయుఁ దఱ్ఱనుల్ గర
బట్టి యెడన్ గడంక మెజయ స్వెదకించిరి వారిఁ బల్మ: న్

వ. ఇవ్విధంబునం దడవుగా వెదకి ముదితలఁ గౌన పైరివారు
న్నట్టి సెట్టి యంతట నివ్వి ప్రుని బలా త్కౌరంబు: నాక్రమిం
చి నీయేడ్పుకతన న్విత పుట్ట సనిత, ల్యధనంబుఁ గ్రము
గొని విడిచి పెట్టె నట్టిపాట్లం బడి సయితంకు తనకు సుతు లసి
యెడు నామాట సమ కెట్లాడిన నుచిత బ.108

క, అత్తలిరుఁబోండ్లయవ్వలి
వృత్తము వినిపింతు నిక విను మోభూపా
లోత్తమ వా రత్తెఱఁగునఁ
దత్తజ పడి నీట నుణుకుతత్సమయముసన్.109

క. బలుపూ నొక్కటి నోరన్
సలిలం బెగఁిలుచుండఁ జని రాచెలువల్