పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

కళాపూర్ణోదయము


దునుముచుఁ జేరి తద్గళము ద్రుంచె వడి స్మణికంధరుండు త
గా తెజపిఁద న్వెసఁదాఁకి గవాసుఁ జేయఁగన్

క.అని చెప్పిన సలఘువ్రతుఁ
డనయంబును గుతుక యుక్తుఁ డై యెవ్వాఁడ
డ్డనుజుం డాతని నా
తిని దునిమించినది యెవ తె తెలియఁగవలయుస్.25

వ. అనిన విని యాశిశువు వాసుశ్రురి తెఱంగును వివరిం చెద విను
మని యిట్లనియె.26


క. మహి తాత్మక యాచైత్యుఁడు
మహిషాసురుమాతులునికుమారుఁడు దుర్గా
నిహతుఁ డగువాని విని తా
సహితము దుర్గకు నొనర్చ నాత్మం గోరున్.27
 
గీ. వాఁడు శల్యాసురుం డన వసుధఁ బరఁగు
శల్యరూషత నునికిఁ దచ్చలలచయము
గడ్డ పాజిల కై వడిఁ గానుపించి
పేర్చుట ఖనిత్రశలుఁ డను పేరు గలదు.28

వ. మహిషాసురుని జంపినసూడు తనమనంబునం బాయక యి
వ్విధంబున దుర్గయందు బద్దమత్సరుం డై యారాడు సుండు
తనమనంబున.29